Homeహైదరాబాద్latest Newsవాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి..!

వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి..!

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. వాట్సప్‌లోని చిత్రాల కోసం మెసేజింగ్‌ యాప్‌ ‘‘Search on web’’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయొచ్చు. ప్లాట్‌ఫామ్‌లో నేరుగా ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఇతర యాప్‌ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

Recent

- Advertisment -spot_img