Homeహైదరాబాద్latest Newsబీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ప్లాన్.. 60రోజుల వ్యాలిడిటీతో..!

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ప్లాన్.. 60రోజుల వ్యాలిడిటీతో..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మరో ఆకర్షణీయ ప్లాన్‌ను తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం 60 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన రూ.345 ప్లాన్‌ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. అపరిమిత కాలింగ్‌ పొందొచ్చు. అయితే ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, హర్డీ గేమ్స్‌ తరహా సదుపాయాలు ఉండవు.

spot_img

Recent

- Advertisment -spot_img