వాట్సప్‌లో మరో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈవెంట్స్ అనే ఈ ఫీచర్ ద్వారా గ్రూపులో ఉన్నవాళ్లకు ఈజీగా గేదరింగ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు. ఈవెంట్స్‌లో ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని గ్రూప్ మెంబర్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఈవెంట్స్ క్రియేట్, ఎడిట్ చేయొచ్చు.