Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో మరో రైల్వేస్టేషన్.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో మరో రైల్వేస్టేషన్.. ఎక్కడంటే..?

హైదరాబాద్ నగరవాసులకు ప్రస్తుతం నాంపల్లితోపాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి ప్రయాణించాలన్నా ఈ మూడు స్టేషన్ల నుంచి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధికి ఆదాయాన్ని ఆర్జించే స్టేషన్ గా నిలిచింది. నాంపల్లి, కాచిగూడపై రోజురోజుకు ఒత్తిడి ఎక్కువవుతుండటంతో ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్ ను కొత్త టెర్మినల్ గా అభివృద్ధి చేయాల‌ని రైల్వే శాఖ యోచిస్తోందని తెలుస్తుంది.

spot_img

Recent

- Advertisment -spot_img