Homeహైదరాబాద్latest Newsకోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. నాలుగో భారత ఆటగాడిగా అరుదైన ఘనత..

కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. నాలుగో భారత ఆటగాడిగా అరుదైన ఘనత..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. 9000 పరుగుల మైలు రాయిని చేరిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 53 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద సుదీర్ఘ ఫార్మాట్‌లో 9 వేల ప‌రుగులు మార్క్ ను అందుకున్నాడు. కోహ్లీ కంటే ముందు టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో 9 వేలకు పైగా పరుగులు సాధించారు.

Recent

- Advertisment -spot_img