Homeహైదరాబాద్latest Newsఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు సమం

ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు సమం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ సరసన రోహిత్ శర్మ చేరబోతున్నాడు. 249 గేమ్ లతో ఐపీఎల్ లో అత్యధికంగా మ్యాచ్ లు ఆడిన రెండో ప్లేయర్ గా దినేష్ కార్తీక్‌తో కలిసి రెండో స్థానాన్ని రోహిత్ పంచుకుంటున్నాడు. గురువారం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ దిగితే.. ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన రెండో క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పనున్నాడు.

Recent

- Advertisment -spot_img