Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో బయటపడిన మరో స్కామ్.. 10 ఏళ్లలో రూ. 40 కోట్ల అవినీతి..?

తెలంగాణలో బయటపడిన మరో స్కామ్.. 10 ఏళ్లలో రూ. 40 కోట్ల అవినీతి..?

బీఆర్ఎస్ హయాంలో వికలాంగుల సంక్షేమం శాఖలో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ వికలాంగుల శాఖలో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వికలాంగులకు అందించే ట్రై మోటార్ స్కూటర్లను అనర్హులకు ఇచ్చారని తెలిపారు. 10 ఏళ్లలో రూ.40 కోట్ల వరకు అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.

Recent

- Advertisment -spot_img