Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్.. ఏమన్నారంటే..?

పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్.. ఏమన్నారంటే..?

తిరుమల లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. గురువారం తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై ప్రసంగం చేసారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆయనని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. “స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి.. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img