Homeహైదరాబాద్latest Newsపవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ మరో సంచలన ట్వీట్!

పవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ మరో సంచలన ట్వీట్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ గా నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ‘గెలిచేముందు ఒక అవతారం. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ ఈ అవాంతరం. ఏందుకు మనకీ అయోమయం. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్’ అని Xలో ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Recent

- Advertisment -spot_img