– లంచ్‌మోషన్ పిటిషన్ విచారణను నిరాకరించిన ఏపీ హైకోర్టు
ఇదే నిజం, ఏపీ బ్యూరో: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబుకు సోమవారం ఏసీబీ కోర్టులో కూడా చుక్కెదురైంది. బెయిల్ కోసం బాబు వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
Read More:
Chandrababu జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించాలి
http://idenijam.com/cid-chandrababus-judicial-remand-should-be-extended/