Homeహైదరాబాద్latest Newsఓలాకు మరో షాక్.. షోకాజ్ నోటీసు జారీ.. కారణం ఇదే..!

ఓలాకు మరో షాక్.. షోకాజ్ నోటీసు జారీ.. కారణం ఇదే..!

ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థకు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు రావడంతో, సెంట్రల్ కన్జూమర్‌ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. వివిధ సమస్యలను పరిష్కరించడానికి 15 రోజుల గడువు ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img