Homeహైదరాబాద్latest Newsసామాన్యులకు మరో షాక్.. పెరగనున్న బియ్యం ధరలు..!

సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న బియ్యం ధరలు..!

సామాన్యులపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, వంటనూనె, పప్పుల ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరవుతుండగా.. బియ్యం ధరలు షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, HMT, బీపీటీ తదితర సన్నబియ్యం రకాల ధర కిలో రూ.60-70 ఉంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్ పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించడమూ ప్రభావం చూపనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img