Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో మరోమారు కాల్పులు.. నలుగురు మృతి

అమెరికాలో మరోమారు కాల్పులు.. నలుగురు మృతి

అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం పరారైన నిందితుడిని చేజ్‌ చేసే క్రమంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img