Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి..!

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి..!

అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆల్మెడా న‌గ‌రంలోని కిట్టి హాక్ రోడ్డుమార్గంలో ఉన్న ఓ ఇంట్లో ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. త‌మ ప‌క్క ఇంట్లో కాల్పులు జ‌రిగిన‌ట్లు ఓ వ్య‌క్తి త‌మ‌కు ఫోన్ చేశార‌ని వెల్లడించారు. కుటుంబ‌స‌భ్యుల్లో చాలా మందికి గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డ్డ‌ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img