Homeఆంధ్రప్రదేశ్పొంచి ఉన్న మరో ముప్పు.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ

పొంచి ఉన్న మరో ముప్పు.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ

ఏపీలో ఇప్పటికే ఫెంగల్ తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

Recent

- Advertisment -spot_img