Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు.. భారీ వర్ష సూచన..!

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు.. భారీ వర్ష సూచన..!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో ఇవాళ తెలంగాణలోని ములుగు, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img