Homeహైదరాబాద్latest Newsజానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..!

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన యువతి తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్ తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్ లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్ నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

Recent

- Advertisment -spot_img