Homeహైదరాబాద్latest Newsజానీ వివాదంలో మరో ట్విస్ట్.. జానీ కేసుతో విష్ణుప్రియకి లింకేంటి..?

జానీ వివాదంలో మరో ట్విస్ట్.. జానీ కేసుతో విష్ణుప్రియకి లింకేంటి..?

కొరియోగ్రాఫర్‌ జానీ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. తాజాగా ఈ కేసులో విష్ణుప్రియ పేరు సంచలనంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. జానీ మాస్టర్ బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు విష్ణు ప్రియకు ముందే తెలుసట. వాస్తవానికి విష్ణు ప్రియ, బిగ్ బాస్ మానస్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో ఒక రేంజ్ లో పాపులర్ అయిన తెలిసిందే. ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి బాధిత యువతి కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉండగా జానీ లేడీ కొరియోగ్రాఫర్ పై కన్ను వేసిన విషయం విష్ణుప్రియకు తెలిసినా కూడా ఆమె నోరు మెదపలేదని తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఉన్న విష్ణుప్రియను పోలీసులు విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు రానున్నట్లు సమాచారం.

spot_img

Recent

- Advertisment -spot_img