Homeహైదరాబాద్latest NewsAnupama : తమిళ హీరోతో అనుపమ ప్రేమాయణం.. లిప్ లాక్ ఫోటో వైరల్..!!

Anupama : తమిళ హీరోతో అనుపమ ప్రేమాయణం.. లిప్ లాక్ ఫోటో వైరల్..!!

Anupama : ”ప్రేమమ్” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయినిగా ఎదిగింది. ఇదిలా ఉంటే అనుపమ ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా తమిళ స్టార్ హీరో కొడుకుతో అనుపమ పీకల లోతుల ప్రేమలో ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్‌ హీరోగా 2019లో విడుదలైన ”ఆదిత్య వర్మ” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ప్రస్తుతం ధ్రువ్ విక్రమ్‌ మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం ”బైస‌న్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇంతలో, ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ ప్రేమలో ఉన్నారని మరియు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని వార్తలు వ్యాపించాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి డేటింగ్ కూడా చేస్తున్నారు అని సినీ పరిశ్రమలో చెక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా ధ్రువ్ విక్రమ్‌, అనుమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ముద్దు పెట్టుకున్న‌ట్లు ఉన్న ఒక ఫోటో బయటకు లీక్ అయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.anupuma durv vikram liplock ఇదేనిజం Anupama : తమిళ హీరోతో అనుపమ ప్రేమాయణం.. లిప్ లాక్ ఫోటో వైరల్..!!Anupama love druv vikram 1 ఇదేనిజం Anupama : తమిళ హీరోతో అనుపమ ప్రేమాయణం.. లిప్ లాక్ ఫోటో వైరల్..!!

Recent

- Advertisment -spot_img