Homeహైదరాబాద్latest NewsAnupama Parameswaran: అందాల ఆరబోతకు రెడీ అంటున్న అనుపమ

Anupama Parameswaran: అందాల ఆరబోతకు రెడీ అంటున్న అనుపమ

అనుపమ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది. అమ్మాయి పద్ధతిగా .. లక్షణంగా కనిపిస్తుందంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆమె అభిమానులుగా మారిపోయారు. అనుపమ కూడా ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చింది. కానీ ‘టిల్లు స్క్వైర్’ సినిమాతో అంతా మారిపోయింది.

రేపు (మార్చి 29) విడుదలవుతున్న ఈ సినిమా .. రొమాంటిక్ టచ్ తో నడుస్తుంది. కథకి తగినట్టుగా .. తన పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం అందాల ఆరబోతకు అనుపమ వెనుకాడలేదు. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా నుంచి వదిలిన హాట్ పోస్టర్లు వైరల్ అయ్యాయి. అనుపమ ఒక్కసారిగా ఇలా స్పీడ్ పెంచిందేంటబ్బా అనుకుంటూ అంతా షాక్ అయ్యారు. చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు.

Recent

- Advertisment -spot_img