Homeహైదరాబాద్latest Newsత్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క.. పెళ్లి కొడుకు ఎవరంటే..?

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క.. పెళ్లి కొడుకు ఎవరంటే..?

స్టార్ హీరోయిన్ అనుష్క ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారని, ఓ వ్యాపారవేత్తను చూసి ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే అనుష్క ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ఒకవేళ అనుష్క ఒప్పుకుంటే త్వరలోనే పెళ్లి జరుగుతుందని టాక్. ప్రస్తుతం ఈ వార్తపై నెట్టింట చర్చ జరుగుతోంది.

spot_img

Recent

- Advertisment -spot_img