ఆంద్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి..
తాజాగా మంత్రుల చేసిన పలు వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
“తుగ్లక్ పాలనలో , తుగ్లక్ నిర్ణయాలు .తుగ్లక్ మంత్రులు
ఏపీలో భక్తులు దేవాలయాలకు వెళ్తే కరోనా వస్తుంది!
-యళ్ళంపల్లి, దేవాదాయ శాఖ మంత్రి.
మరి విద్యార్థులు పాఠశాలలు , మరియు విద్యాలయాలకు వెళ్తే కరోనా రాదా?
–ఆదిమూలపు సురేష్ , విద్యా శాఖ మంత్రి.
రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉన్నది అడ్వైజర్లా లేక భడ్వైజర్లా ? ఈ తుగ్లక్ మంత్రుల నిర్ణయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.“
–యస్.విష్ణువర్ధన్ రెడ్డి (బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి)