Homeహైదరాబాద్latest NewsAP Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట..!

AP Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట..!

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను రూ. 2.94లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది.

  • ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.1,215 కోట్లు

Recent

- Advertisment -spot_img