Homeఆంధ్రప్రదేశ్ఏపీలో కొత్తగా 7,293 కేసులు..

ఏపీలో కొత్తగా 7,293 కేసులు..

అమరావతి: గడిచిన 24 గంటల్లో 75990 నమూనాలను పరీక్షించగా 7,293 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 668751కి చేరింది. 24 గంటల వ్యవధిలో 57 మంది మృతిచెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5663కి చేరింది. ప్రస్తుతం 65794 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,125 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 5523786 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img