Homeఆంధ్రప్రదేశ్కొలికపూడి ఇంటికి ఏపీ సీఐడీ

కొలికపూడి ఇంటికి ఏపీ సీఐడీ

– అరెస్ట్ చేసే చాన్స్​?

ఇదే నిజం, హైదరాబాద్: ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. శనివారం హైదరాబాద్​లోని ఆయన ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. శ్రీనివాసరావు తరుచూ ఏపీ ప్రభుత్వం సీఎం జగన్​పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కొలికపూడిని అరెస్టు చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో సీఐడీ అధికారులు వెనుదిరిగారు.

Recent

- Advertisment -spot_img