Homeహైదరాబాద్latest Newsఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు

ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు. అప్ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమ్యారు. వరద సాయం, రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రధానితో చర్చించనున్న చంద్రబాబు.విశాఖ ఉక్కు స్టీల్‌ ప్లాంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో విలీనం పై కూడా చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నరు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులపై, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించనున్నరు.

Recent

- Advertisment -spot_img