Homeహైదరాబాద్latest NewsAP Election Results 2024: పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన దూకుడు

AP Election Results 2024: పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన దూకుడు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. మొత్తం 21 మంది అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దీంతో జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ట్రెండ్‌ను బట్టి పొత్తులో భాగంగా టీడీపీ ఓట్లు అన్నీ జనసేనకు సునాయసంగా బదిలీ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి టీడీపీ- 120, జనసేన 18, బీజేపీ 5, వైసీపీ 24 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img