రాష్ట్ర ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో TDPఅభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. EVMల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు TDP- 52, జనసేన- 7, BJP- 2, వైసీపీ-11 మొదటి రౌండ్‌లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19నియోజకవర్గాలకుగానూ 10 నియోజకవర్గాలకు పైగా TDP, జనసేన అభ్యర్థులు అధిక్యాన్ని కనబరుస్తున్నారు.