Homeహైదరాబాద్latest NewsAP ELECTIONS: అన్నాచెల్లెళ్ల మాటల యుద్ధం!

AP ELECTIONS: అన్నాచెల్లెళ్ల మాటల యుద్ధం!

ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. సీఎం జగన్, షర్మిల పరస్పర ఆరోపణలతో రాష్ట్రరాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాజీమంత్రి వివేకా హత్య కేసుతో మొదలైన వివాదం.. నేడు వ్యక్తిగత దూషణల వరకు వచ్చింది. నిన్న షర్మిల చీరపై జగన్ చేసిన వ్యాఖ్యలకు.. షర్మిల ఇచ్చిన కౌంటర్‌లు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సీఎం హోదాలో ఉన్న జగన్‌పై షర్మిల ఇలాంటి ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

Recent

- Advertisment -spot_img