Homeహైదరాబాద్latest NewsAP Elections: జ‌గ‌న్‌కు, కూట‌మికి స‌మాన అవ‌కాశాలున్నాయా..?

AP Elections: జ‌గ‌న్‌కు, కూట‌మికి స‌మాన అవ‌కాశాలున్నాయా..?

ఏపీలో రాజకీయం ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రజల మనసులో ఏముందో అసలు బయటపడడం లేదు. ఎన్నడూ చూడని రాజకీయ పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. టైట్‌గానే ఈ సారి ఎన్నికలు జరగ‌నున్నాయని తెలుస్తోంది. ఓటర్ల మొగ్గు ఏ వైపు పూర్తిగా లేదని స‌మాచారం. మరోవైపు చూస్తే ఈ సారి ఎన్నికలకు సెంటర్ పాయింట్‌గా జగన్, ప‌వ‌న్‌ మారారు. వీరిద్ద‌రూ చుట్టూనే ఎన్నికలు మొత్తం తిరుగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img