Homeహైదరాబాద్latest NewsAP Elections: బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయి.. అమ్మతో కలిసి పిఠాపురానికి రామ్ చ​రణ్..!

AP Elections: బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయి.. అమ్మతో కలిసి పిఠాపురానికి రామ్ చ​రణ్..!

బాబాయ్ కోసం అబ్బాయి రామ్ చరణ్ రంగంలోకి దిగనున్నాడు. తన బాబాయ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కోసం రామ్‌ చరణ్‌ శనివారం పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో పూజలు అనంతరం చరణ్‌ ఎన్నికల ప్రచారం చేస్తారా? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Recent

- Advertisment -spot_img