Homeహైదరాబాద్latest Newsవరద బాధితులకు భారీ విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు.. ఎన్ని కోట్లో తెలుసా..?

వరద బాధితులకు భారీ విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు.. ఎన్ని కోట్లో తెలుసా..?

వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. రూ.10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారని, ఇప్పుడు ఒకరోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు.

spot_img

Recent

- Advertisment -spot_img