Homeహైదరాబాద్latest Newsఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌లో మిశ్రమం..గెలుపెవరిదో..?

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌లో మిశ్రమం..గెలుపెవరిదో..?

వివిధ సర్వే సంస్థలు శనివారం సాయంత్రం వెల్లడించిఎన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏపీలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని సర్వే సంస్థలు ఎన్‌డిఎ కూటమికి పట్టం కట్టగా, మరికొన్ని వైసిపి మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి. కూటమి గెలుస్తుందని రైజ్, చాణక్య, పయనీర్, కెకె, టౌమ్స్ నౌ తమ సర్వేల్లో చెప్పాయి. వైసీపీ గెలుస్తుందని ఆత్మసాక్షి, ఆరా, పోల్ స్ట్రాటజీ, పొలిటికల్ లాబారేటరీ, జనతా పోల్స్ తమ ఎగ్జిట్ పోల్స్‌లో తెలిపాయి. అన్ని సర్వే సంస్థలు పార్లమెంట్ స్థానాలను ఎన్డీయే గెలుస్తుందని తెలిపాయి.

Recent

- Advertisment -spot_img