Homeతెలంగాణap minister: మన ముందు తెలంగాణ ఆఫ్ట్రాల్​.. బొత్స హాట్ కామెంట్స్​

ap minister: మన ముందు తెలంగాణ ఆఫ్ట్రాల్​.. బొత్స హాట్ కామెంట్స్​

– బదిలీలు లేవు .. చూచిరాతలు, స్కామ్​ లు
– మంత్రి బొత్స కామెంట్స్​

ap minister: ఇదేనిజం, స్టేట్​ బ్యూరో: తెలంగాణ(telangana)లోని విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బదిలీలు లేవని.. మొత్తం చూచిరాతలు, స్కామ్​ లతో నిండిపోయిందని మండిపడ్డారు. విజయవాడ (vijayawada)లో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆఫ్ట్రాల్​ అంటూ వ్యాఖ్యానించారు. పవన్​ కల్యాణ్​(pawan kalyan) అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. అతడి వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు.

Recent

- Advertisment -spot_img