నేటి నుంచి 28 వరకు కొత్త రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులపై వైసీపీ రంగులతోపాటు జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటిస్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులపై YCP రంగుల తో పాటు జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ను ప్రింట్ చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైనట్లు తెలుస్తోంది.