Homeహైదరాబాద్latest Newsస్కాలర్​షిప్​ కోసం దరఖాస్తు చేసుకోండి

స్కాలర్​షిప్​ కోసం దరఖాస్తు చేసుకోండి

ఇదేనిజం, మల్కాజిగిరి: మల్కాజ్​గిరి జిల్లా ఎస్సీ విద్యార్థులు స్కాలర్​షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మల్కాజిగిరి జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి వినోద్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా వినోద్​ కుమార్​ మాట్లాడుతూ.. ఏటా విద్యా ఖర్చులు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయని కనక ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు ఆశాజ్యోతుల వంటివని సూచించారు.

Recent

- Advertisment -spot_img