తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణగౌడ్, కరీంనగర్ – సత్తు మల్లయ్య, రంగారెడ్డి – ఎ.మధుసూధన్ రెడ్డి, వనపర్తి – జి.గోవర్ధన్, సంగారెడ్డి – గొల్ల అంజయ్య, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్ రెడ్డి, మెదక్ – సుహాసినిరెడ్డి, నారాయణ్‌పేట్- వి.విజయ్ కుమార్, నాగర్ కర్నూల్- జి. రాజేందర్, వికారాబాద్ – శేరి రాజేశ్ రెడ్డి, మహబూబ్ నగర్ – మల్లు నరసింహారెడ్డి, గద్వాల- నీలి శ్రీనివాసులు నియమితులయ్యారు.