గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఇవాళ విడుదల చేసింది. ఈ నెల 23న ఈ పరీక్ష జరగనుంది. 23న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు పేపర్ -2 పరీక్ష జరగనుంది. హాల్ టికెట్లను https://applicationspsc.ap.gov.in/Download_HallTickets/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.