APSRTC : సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) భారీ లాభాలు రాబెటింది. సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 7200 బస్సులు నడిపింది. ఇప్పటి వరకు APSRTCకి రూ.12 కోట్ల ఆదాయం. సంక్రాంతికి APSRTCలో 4 లక్షల మంది ప్రయాణించారు.ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీకి రూ. 12 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే నేడు, రేపు ఆర్టీసీ బస్సుల్లో మరికొంత మంది ప్రయాణికులు తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీకి మరింత ఆదాయం రానుంది.