Homeహైదరాబాద్latest Newsమరో అరుదైన గౌరవం సాధించిన ఏ ఆర్ రెహమాన్..ఈసారి ఏకంగా హాలీవుడ్‌లోనే..!

మరో అరుదైన గౌరవం సాధించిన ఏ ఆర్ రెహమాన్..ఈసారి ఏకంగా హాలీవుడ్‌లోనే..!

ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేశారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ (విదేశీ భాష) విభాగంలో ‘ది గోట్ లైఫ్’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మీడియా అవార్డ్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ సంగీత మీడియా (HMMA) అవార్డుని గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ అవార్డు వేడుకలో రెహమాన్ తరపున చిత్ర దర్శకుడు బ్లెస్సీ ఈ అవార్డును స్వీకరించారు.

Recent

- Advertisment -spot_img