Homeహైదరాబాద్latest Newsరేవంత్ మంత్రి వర్గంలోకి ఎంట్రీ ఇచ్చే కొత్త మంత్రులు వీరేనా?

రేవంత్ మంత్రి వర్గంలోకి ఎంట్రీ ఇచ్చే కొత్త మంత్రులు వీరేనా?

తెలంగాణలో దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (నల్గొండ), గడ్డం వినోద్ (ఆదిలాబాద్), గడ్డం వివేకానంద్ (ఆదిలాబాద్), ప్రేమ్ సాగర్ రావు (ఆదిలాబాద్), బాలూనాయక్ (నల్గొండ), రామచంద్రునాయక్(వరంగల్), మల్‌రెడ్డి రంగారెడ్డి(రంగారెడ్డి), సుదర్శన్ రెడ్డి (నిజామాబాద్), దానం నాగేందర్ (హైదరాబాద్), వాకిటి శ్రీహరి (మహబూబ్నగర్) ఉన్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

spot_img

Recent

- Advertisment -spot_img