Homeహైదరాబాద్latest Newsఅసలు వీళ్ళు మనుషులేనా.. మత్తు ఇచ్చి 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

అసలు వీళ్ళు మనుషులేనా.. మత్తు ఇచ్చి 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మిస్రోడ్ బోర్డింగ్ స్కూల్ హాస్టల్‌లో 8 ఏళ్ళ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్ బాలిక తినే ఫుడ్ లో మత్తు పదార్థాలు కలిపి.. స్పృహ కోల్పోయాక అత్యాచారం చేశారని తెలుస్తోంది. తనను చూసేందుకు వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చిన్నారి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వార్డెన్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img