Homeహైదరాబాద్latest NewsHealth: మీరు డైలీ సిగరెట్ తాగుతున్నారా? అయితే అంతే సంగతి..?

Health: మీరు డైలీ సిగరెట్ తాగుతున్నారా? అయితే అంతే సంగతి..?

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రకరకాల క్యాన్సర్ల గురించి విన్నాం. కానీ క్యాన్సర్ పెదవుల పై కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్, పొగాకు, సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల ఇది వస్తుంది. మృదువైన చర్మం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతర క్యానర్స్‌లతో పోలిస్తే ఈ తరహా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img