వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఈ జబ్బులు రావడం ఖాయం..!
- వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి.
- వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఊపిరితుత్తుల్లో వాపు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది.
- ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.
- ప్రతిరోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దద్దుర్లు, తామర, మొటిమలు లేదా దురద వంటి చర్మ సమస్యలు వస్తాయి.
- వేడి నీటితో స్నానం చేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
- వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బిపి లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ప్రాణాంతకం
- కొందరికి బాగా వేడి నీళ్లతో స్నానం చేసిన తర్వాత తల తిరగడం కూడా అనిపించవచ్చు
- Advertisment -