Homeహైదరాబాద్latest Newsమీరు టీ, సిగరెట్ ఒకేసారి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

మీరు టీ, సిగరెట్ ఒకేసారి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

ఉదయాన్నే చాలా మంది టీ తాగుతుంటారు. మరి కొంతమంది టీ‌తో పాటు సిగరెట్ కూడా తాగుతుంటారు. అయితే టీ‌తో పాటు పొగ తాగడం డేంజర్ అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. టీ అధికంగా తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని, అలాగే శరీరంలో నీటి కొరతను కలిగిస్తుందని వివరిస్తున్నారు. ఇక సిగరెట్లలో ఉండే నికోటిన్ మొత్తం నాడీ వ్యవస్థను దెబ్బ తీసి రక్త ప్రసరణను తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img