Homeహైదరాబాద్latest NewsHealth: ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగుతున్నారా..? అయితే మీ లైఫ్‌ గోవిందే..?

Health: ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగుతున్నారా..? అయితే మీ లైఫ్‌ గోవిందే..?

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగడం ప్రమాదకరమని ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా హెచ్చరించారు. ఆ బాటిల్స్ లో సూక్ష్మస్థాయిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు రక్తంలోకి ప్రవేశించి బీపీని పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. హార్మోన్ల అసమతుల్యత, హృద్రోగ సమస్యలతో పాటు రొమ్ము, కాలేయ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ప్లాస్టిక్ కి బదులుగా ఇతర బాటిళ్లను వాడాలని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img