Homeహైదరాబాద్latest Newsబాగా పండిన అరటి పండ్లు పడేస్తున్నారా..? మీరు ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్లే..!

బాగా పండిన అరటి పండ్లు పడేస్తున్నారా..? మీరు ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్లే..!

  • బాగా పండిన అరటి పండు తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి
  • దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం, అసిడిటీని దూరం చేస్తుంది. విరేచనాలు తగ్గుతాయి
  • సాధారణంగా పండిన అరటి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
  • అరటిలో సాధారణంగా ఉండే యాంటాసిడ్ పదార్థం మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • బాగా పండిన అరటి పండ్లలోనే పొటాషియం అధికంగా ఉంటుంది
  • ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది.
  • బాగా మాగిన అరటి పండ్లు క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది
  • బాగా పండిన అరటి పండ్లను తింటేనే శక్తి బాగా లభిస్తుంది. దీంతో అలసిపోకుండా పనిచేయవచ్చు

Recent

- Advertisment -spot_img