Homeజిల్లా వార్తలురాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నారా… ఇపుడే మానేయండి.. లేకపోతే ?

రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నారా… ఇపుడే మానేయండి.. లేకపోతే ?

హైదరాబాద్ లో ఎవరైనా వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళితే ఆ అలవాటు ఇపుడే మానేయండి . గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రాంగ్ రూట్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img