Homeహైదరాబాద్latest NewsSankranthi: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జరభద్రం.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

Sankranthi: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జరభద్రం.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

Sankranthi: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

  • దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ను స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు తెలపాలి
  • కాలనీలు, ఇండ్లు, పరిసరాలు, షాపింగ్ మాల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
  • విలువైన వస్తువులను ఇంటిలో పెట్టరాదు
  • ఇంట్లోని బంగారు నగలు, నగదు ఉంటే, వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి
  • విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు
  • బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి
  • ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి
  • ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి
  • ఇంటి పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలకు హాండిల్ లాక్తోతో పాటు వీల్ లాక్ వేయాలి
  • అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలి

Recent

- Advertisment -spot_img