Homeహైదరాబాద్latest Newsబాత్రూంకు ఫోన్ పట్టుకొని వెళ్తున్నారా..?

బాత్రూంకు ఫోన్ పట్టుకొని వెళ్తున్నారా..?

నిత్యం బాత్రూమ్లో మొబైల్ ఫోన్ తో కొంత సమయం గడపడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బాత్ రూమ్ లో మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం వల్ల సాల్మొనెల్లా, ఈకోలీ, సీ డిఫిసిల్ లాంటి కొన్ని హానికారక క్రిములు వస్తుంటాయి. అవి మొబైల్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి. మీరు మీ ఫోన్ తో బాత్రూమ్ కి వెళ్లినప్పుడు, ఎక్కువసేపు అక్కడే కూర్చుంటారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పైల్స్, ఆసన పగుళ్లు వంటి సమస్యలు వస్తాయి. మొబైల్ సీన్ వైపు చూడటం వల్ల మన మెడ మరియు వెన్నెముకలో రకరకాల సమస్యలు వస్తాయి.

Recent

- Advertisment -spot_img